రఘునాథ్ పల్లి మండలం, మేకలగట్టు అనే లంబాడి తండకు క్రైస్తవులు ఒక వ్యానులో వచ్చి మీకు దేవుడి సినిమా చూపిస్తాము అందరు రండి అని ఒకచోటికిపిలిచి కొంచెం సేపు ఏసు గురించి చెప్పి, ఏసు మాత్రమె దేవుడు ఈ లోకంలో ఏసు తప్ప ఇంకెవరూ లేరు, మీరు పూజించే దేవతలందరూ సైతానులు, ఏమిపనికిరాని వారు. ఏసును మీరు నమ్మండి ఎల్లప్పుడు మీ వెంటే ఉండి కాపాడతాడు, ఎటువంటి రోగాలు రానివ్వాడు. అని చేపగానే కొందరు పెద్ద వారుమాదేవుల్లనే తిడతారా ఎంమాట్లాడకుండా ఇక్కడనుండి వెంటనే వెళ్ళిపోండి లేకుంటే బాగుండదు అనేసరికి కొంచెం సేపు ఓపిక పట్టండి అని చెప్పి ఇక ఏసు జీవిత చరిత్ర గురించి సినిమాచూపిస్తాము చుడండి, ఆ తర్వాత మీ అందరికోసం ప్రార్థన చేస్తాము ప్రార్తన తర్వాత అందరికి చికన్ తో భోజనాలు పెడతాముఅన్నారు. ఆ వ్యానులో వంద మందికి సరిపడే బిర్యాని, చికన్ కర్రి తీసుకు వచ్చారు.సినిమా చూసిన తరువాత అందరికి భోజనాలు పెట్టారు.
భోజనాల తరువాత అందరిని కుర్చోమ్మని చెప్పి మేము చెప్పినట్లు చెప్పండి అని కొన్ని శ్లోకాలు చెప్పించారు. ఆ తరువాత ఈ రోజు నుండి మీరు ఏసు మతంస్వీకరించారు మరియు ఏసు ప్రభువునే ప్రార్తించాలి, వేరే దేవతలను పుజించ కూడదు, వారి ఫోటోలు కుడా మీ ఇంటిలోపల ఉండకూడదు అనేసరికి అందరుకోపంతో మాకు ఏసు మతం వద్దు ఏమి వద్దు, ఇంకెప్పుడైనా ఇటు వైపు వచ్చినట్లయితే తిరుగి పోలేరు అని సినిమా మిషన్ ని మొతం పాడు చేసి పంపించారు.
http://janaspandana.blogspot.in/2008/05/blog-post.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి