27, నవంబర్ 2012, మంగళవారం

హిందూ దేవతలకు అవమానం - తిరగబడ్డ ఉద్యోగులు, గ్రామస్తులు.


చిత్తూరు జిల్లా, వడమాల పేట మండల కేంద్రం లో గల విద్యుత్ కార్యాలయం లో జే.యి. కైస్తవుడు. కారణంగా అనేక సం.రాలుగా కార్యాలయం లో ఉన్నహిందూ దేవతల ఫోటోలను బయట పడవేసి కేవలము ఏసు ఫోటోను పెట్టి పూల మాల వేసాడు. ఇది చూసిన కార్యాలయం లోని ఉద్యోగులంతా కలిసి అధికారిని నిలదీసి అడిగారు. వాదోప వాదాలు జరిగాయి. అయినా ఫలితం లేదు. వెంటనే ఉద్యోగులంతా కలిసి సామూహికంగా సెలవు పెట్టారు. విషయంగ్రామస్తులకు తెలిసింది. ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామస్తులంతా సుమారు 3 గం. పాటు ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకొని అధికారి చేతక్షమాపణ చెప్పించారు. గ్రామస్తులంతా పట్టు బట్టి దేవీ దేవతల ఫోటోలను అతడి చేతే కార్యాలయం లో పెట్టించి, పూజ చేయించారు.












http://janaspandana.blogspot.in/2008/07/blog-post.html

1 కామెంట్‌: