27, నవంబర్ 2012, మంగళవారం

మతం దైవం పేరిట పిల్లలను
















1 బిలియన్ డాలర్లు నస్త పరిహారంగా కేథలిక్ చర్చ్ ప్రీస్త్ లు చెల్లించారు .దేనికి? చర్చ్ లలో , మఠాలలో ,కాన్వెంట్ లలో చేరిన పిల్లలను లైంగికంగా చెరచినందుకు! అంతా జేసస్ క్రైస్త్ పేరిట చేసినందుకు.1200 మంది ఇలాంటి ఫిర్యాడులు చేశారు .కొన్ని చర్చ్ లు దివాలా తీశాయి. పోప్ క్షమాపణ కోరి, ఈ నేరాలను సివిల్ కోర్ట్ లలో గాక ,మత కోర్ట్ లలో విచారిస్తామన్నారు . కాని భక్తులు ఒప్పుకోలేదు.ఇప్పుదు ఐర్లంద్ లో ఇలాంటి లైంగిక నేరాలు జరిగినట్లు విచారణలో బయటపడింది .ఐర్లంద్ కేతలిక్ దేసం. పిల్లల్ని దైవ సేవకోసం తల్లితండ్రులు పంపిస్తారు .తమకు లైంగిక అపచారం జరిగిందని చెప్పినా తల్లి తంద్రులు నమ్మదం లేదు. నమ్మినా మత గురువులు , నన్స్ పై చర్య తీసుకోమనదం లేదు. రాను రాను ఇవి శ్రుతి మించే సరికి బయటపడ్డారు ప్రపంచ వ్యాప్తం గా కేతలిక్ లలో ఇవి జరుగుతూ వస్తున్నాయి. మిగిలిన మతాలలో వున్నట్లు బయటపడుతున్నాయి. . ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వున్నాయి.ముస్లింలలో ఇలాంటివి జరుగుటున్నట్లు ఇబన్ వారక్ "నే నెందుకు ముస్లిం ను కాను అనే పరిశొధనా రచనలో వెల్లడించాడు
 http://naprapamcham.blogspot.in/2009/05/blog-post_21.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి