18, ఫిబ్రవరి 2012, శనివారం

ఇదీ సంగతి!!


ఇదీ సంగతి!!


నాకు ఒక ఆస్తి గొడవ వచ్చింది,ఇంతకి విషయం ఇది..


అనగనగ ఒక గొప్ప పురాతనమైన పెధ్ధ భవనం వుంది. దాంట్లొ చాలా కుటంబాలు కాపురం వుండేవి. వీరందరు అన్నదమ్ములే,అపుడప్పూడు గొడవ పడేవాళ్ళు కాని మొత్తమ్మీద శాంతి సౌక్యలతో విలసిల్లేవారు. చాలా పూజా మందిరాలు ,శిల్పాలు,నాగరికత అభివృధ్ధి చేసుకొని ఆ భవనన్ని చుట్టు పక్కల అందరు కన్ను కుట్టేల మేటిగ తీర్చిదిద్దారు.


అదిగో అప్పుడే సమస్య మొదలైంది..ఆక్కడికి కొంచెం దూరం లొ వున్న మరో మతానికి చెందిన రౌడి కుటంబానికి దుర్భుధ్ధి కలిగింది. మూకతో భవనం మీద దాడి చేసి,సి0హభాగాన్ని ఆకృమించారు. భవనం సొంతదారులకి కష్టాలు మొదలైయ్యాయి...చాలా పూజా మందిరాలు కూల్చి వేశారు..ఆక్రమదారులు వాళ్ళ మతానికి చెందిన మత మందిరాలను నిర్మించారు. మత మార్పిడులు జరిగాయి..చెప్పుకుంటు పోతే,ఇంకా చాలా అకృత్యాలు,అత్యాచారాలు,మానభంగాలు..ఎలాగో ,కొద్ది మంది కొంచం పరవాలేదనిపించినా,అధికులు వాళ్ళ ఇష్టానికి అడుకున్నరు..


ఇది ఇలావుండగ ,మరొ కొంత మంది తెల్ల వాళ్ళు, అవి ఇవి అమ్ముతామని ఆ భవనానికి వచ్ఛి,చిన్నగ దాన్ని ఆకృమించారు. అన్ని సిరి సంపదలు దోచుకొని వెళ్ళారు.


ఇప్పుడు ముందు ఆకృమించిన వాళ్ళూ ,మేము చాలా రోజుల నుండి ఇదే భవనం లో వుంటున్నం కాబట్టి,కొంత భాగం వాటా క్రింద అడిగారు.చెసేది లేక భవనం సొంతదారులు,భవనం లో కొంత భాగాన్ని చీల్ఛి ఇవ్వడానికి ఒప్పుకున్నరు..ఐతే,లెఖ్ఖ ప్రకారం ఆక్రమదారులందరు,చీల్ఛి ఇఛ్చిన వైపు,సొంతదారులందరు ఇటు వైపు రావాలి. ఇక్కడే, మరో తిరకాసు,ఆక్రమదారులలో,ఎక్కువ మంది సొంతదారుల భాగం లొనే వుండి పోయారు..దానికి సొంతదారులు ఆక్షేపించలేదు ..


ఇక ఇప్పుడ కధ.. అంత సక్కంగ వుండలి.. తమ భవనాన్ని చీల్ఛి ఇచ్చినందునకు కృతజ్ఞత చూపించలి..కుక్క తోక వంకర అన్నట్టుగ,మళ్ళా,సొంతదారుల భవనం పై భాగన్ని ఆక్రమిచటనికి ప్రయత్నించి,కొంత భాగన్ని ఆక్రమించు కొన్నారు..సొంతదారులుశాంతపరులు(చవటలు?!!)అయినందున, మళ్ళీ సర్దుకుపోయి,ఈ సారి ఆక్రమించిన వటికి గీత గీసి వూరుకున్నారు..చీల్ఛి ఇచ్ఛిన భాగం లోని ఆక్రమ దారులు,పై భాగాన్ని ఆక్రమించటానికి ప్రయత్నిస్తునే వున్నరు..అనేక మంది దొంగలను పంపి సొంతదారులును ఇక్కట్లు పాలు చేస్తునే వున్నారు.. చాలా మంది సొంతదారుల ప్రాణలను హరించారు.. దీనికి సొంతదారుల వైపు వున్న కొంతమంది ఆక్రమదారులు కూడా సహకరిస్తున్నారు (నే వున్నరు)...


ఇంత జరుగుతున్నపుడు,మాములుగ,ఏ సొంతదారుడికైన సహజముగా కోపం రావలి.. అందులొ కుటంబ పెద్ధలకి.. కాని వీరికి భవనం బాగోగులు అసలు పట్టవు..తాము భవనం పెద్ధలు గా ఎన్నిక కావటానికి,సొంతదారుల వైపు వున్న ఆక్రమదారులకి అనేక సదుపాయాలు కల్పిస్తారు..వాళ్ళకి ప్రత్యేక చట్టాలు,హజ్ అనే మత యాత్రకు రాయితీలు.. సొంతదారులుకు మాత్రం మొండి చేయి చూపిస్తారు.. అదేమంటె మనం లౌకిక వాదులం అంటారు(లౌకికం : "ఎక్కువ సంక్య లో వున్న మతం వారిని తక్కువుగ చూస్తు తక్కువ సంక్య లొ వున్న మతం వారికి సౌకర్యాలు,రాయితీలు కల్పిచడం" అంతే కాని, అన్ని మతాల వారిని సమానముగా చూడడం కాదు..).. దొంగలతొ సంభంధం వున్న మత పెద్ధల తోను పూసుకు తిరుగుతారు..


ఈ పెద్దలు ఎప్పుడు మారతోరో? భవన ప్రయోజనాలని ఎప్పుడు కాపాడతారో?


సొంత దారులు వైపు వున్న ఆక్రమదారులలో చాలామంది(70 శాతం),సొంత దారులతొ కలసి పోయి భవన ప్రయొజనాలని కాపాడుతున్నారు..


ఎటొచ్చి,మిగిలిన 30% మందితొనె సమస్య..వీరిలో 10% ప్రత్యక్షంగ పొరుగున వున్న దొంగలకి,చీల్ఛిన భాగం లోని వాళ్ళకి సహయం చేస్తారు.. 20% మంది ఈ సహాయం చేసే వాళ్ళని సమర్దిస్తారు. ఆఖరికి,ఆటల పొటిలొ కూడ సొంత వారు ఓడి పొతే సంభరాలు చేసుకుంటరు.. ఈ 30% మందికి ఇక్కడ నచ్చక పోతే వాళ్ళ కొసం ప్రత్యేకముగ చీల్చి ఇచ్చిన వాట వైపుకి వెళ్ళీ పోవచ్చు కద?ఇలా తిన్న ఇంటి వాసలు లెఖ్ఖ పెట్టటం ఏమి సబాబు?


ఇప్పటికైన,సొంతదారుల వైపు పెద్దలు మారాలి.. అసాంఘిక శక్తులతొ కఠినంగ వుండలి..


చీమ కూడ తన పుట్టలొ వ్రేలు పెట్టిన వాడిని కుట్టి కుట్టి చంపుతుంది..ఆఖరుకి తను చస్తానని తెలిసిన సరే...చిన్న చీమ కి వున్న పౌరుషం జ్ఞానం మనకు మన పెద్దలకు లేదా? మనికి వుంటే,కుహున లౌకిక వాదులని,దొంగలకి సహాయం చెసే వారిని పెద్దలుగ ఎన్నుకోకుడదు..


జై హింద్!!!


 http://sahithikabrlu.blogspot.in/2008_12_01_archive.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి