సబ్బులు, పిన్నీసులూ అమ్ముకునే సేల్స్ మెన్ లాగా క్రైస్తవ మత ప్రచారకులు ఇంటింటికీ తిరిగి మత ప్రచారం చేస్తూ ఉంటారు. ఛీ పో అన్నా సరే.., ఏమాత్రం సిగ్గు పడకుండా మళ్ళీ మళ్ళీ వెంటపడి సరుకును అమ్ముకోగలిగే చతురులు వాళ్ళు. వీళ్ళు భారతంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ ఇలాంటి ప్రచారాలు చేస్తారట. వీళ్ళ బారినుండి తమను తాము రక్షించుకోడానికి నాస్తికులు కొన్ని పద్ధతులు కనిపెట్టారు. పైన చూపిన బొమ్మలను తమ ఇంటి తలుపులకు అంటించుకోవడం మొదలుపెట్టారు. మతమార్పిడి వద్దు, మమ్మల్ని వదిలెయ్యండి అనే అర్థంతో ఉంటాయవి.
ఇంతకీ మతమార్పిడి ఎందుకు చేసి తీరాలయ్యా అంటే.., ఇదటండీ ఒక కారణం - ”సువార్తను ప్రపంచమంతటా వ్యాప్తిచేసి, అన్ని జాతుల జనులనూ శిష్యులుగా మార్చమని క్రీస్తు స్వయంగా బోధించాడు. (మత్తయి 28)
http://mataraajakeeyaalu.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి